Category: Blog
-
Medak : రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది.. ప్రజల సమస్యలు పట్టవా? : హరీష్ రావు
Medak : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల కంటే.. అల్లు అర్జున్ ఇష్యూ ముఖ్యమా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. ఇప్పటికీ విద్యా శాఖకు మంత్రి లేరని విమర్శలు గుప్పించారు.
-
TG Students Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకు పట్టవా? సంచలనమైతేనే చర్చిస్తారా?
TG Students Suicides : సంధ్య థియేటర్ ఘటన విషాదకరం…అయితే ఇలాంటి ఘటనలు నిత్యం ప్రైవేట్ కాలేజీల్లో, తెలంగాణ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఉరితాళ్లకు వేళాడుతున్నారు. వారి మరణాలపై అసెంబ్లీ చర్చించి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తుంది.
-
TG Rythu Runa Mafi : రైతు రుణమాఫీ కాలేదు.. మాకు మిగిలింది ఉరే ముఖ్యమంత్రి గారూ! అన్నదాతల వినూత్న నిరసన
TG Rythu Runa Mafi : రుణమాఫీ కోసం రైతులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా రాలేదంటా.. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. పంట పొలాల్లో తాడుకట్టి ఉరి పెట్టుకున్నట్టు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
-
Telangana Tourism : పచ్చని అడవిలో బ్లాక్ బెర్రీ ఐలాండ్.. రారమ్మంటున్న ప్రకృతి అందాలు.. డోంట్ మిస్!
Telangana Tourism : చుట్టూ దట్టమైన అడవి. చెట్ల మధ్య నుంచి గలగలా పారే వాగులు. ఏడారిని తలపించే ఇసుక తిన్నెలు. పక్షుల కిలకిలరావాలు. జంతువుల అరుపులు. చల్లిని వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే.. ములుగు జిల్లాకు వెళ్లాల్సిందే. పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ఆలోచన చేసింది.
-
Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్.. 10 ముఖ్యాంశాలు
Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కొందరు బన్నీ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
-
Hyderabad Murder: కుమార్తెను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్‌ను హత్య చేసిన తండ్రి, ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసిన వైనం
Hyderabad Murder: ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ చేస్తున్న బాలికను మాయమాటలతో అపహరించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ఉపాధి కోసం ఎన్టీఆర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లిన కుటుంబంలో బాలికను ఆటోడ్రైవర్ అపహరించగా ఆ తర్వాత బాలిక తండ్రి అతడిని ట్రాప్ చేసి చంపేశాడు.
-
Telangana News Live December 23, 2024: Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
-
Telangana News Live December 23, 2024: Hyderabad Murder: కుమార్తెను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్‌ను హత్య చేసిన తండ్రి, ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసిన వైనం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
-
Telangana News Live December 23, 2024: Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్.. 10 ముఖ్యాంశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
-
Telangana News Live December 23, 2024: Medak : రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది.. ప్రజల సమస్యలు పట్టవా? : హరీష్ రావు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.